CURRENT AFFAIRS IN TELUGU 17th MARCH 2023
1) ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల సదస్సు మార్చి 22 నుండి 25 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : న్యూయార్క్
2) అంతర్జాతీయ జల సదస్సుకు తెలంగాణ తరఫున ఎవరికి ఆహ్వానం అందింది.?
జ : వి ప్రకాష్
3) అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంకింగ్ ఎవరికి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారాన్ని అందజేసింది.?
జ : ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంతా దాస్
4) భారత్ తరపున గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు.?
జ : 2015 లో రఘురామ రాజన్
5 ) 2022లో అంకుర సంస్థలు యూనికార్న్ లుగా అభివృద్ధి చెందడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
జ : భారత్ (23 అంకుర సంస్థలు)
6) ఒక అంకుర సంస్థ యునికార్న్ గా మారాలి అంటే ఎంత టర్నోవర్ సాధించాలి.?
జ : 8,200కోట్లు (100 కోట్ల డాలర్లు)
7) భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎరిక్ గార్సెట్టి
8) తెలుగు రాష్ట్రాలలో హై స్పీడ్ రైల్ కారిడారును ఎక్కడెక్కడ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : హైదరాబాద్ – విశాఖపట్నం & కర్నూల్ – విజయవాడ
9) ఇటీవల భారత దేశంలో విజృంభిస్తున్న జ్వరంతో కూడిన దగ్గుకు కారణమైన వైరస్ ఏది.?
జ : ఇన్‌ప్లూయోంజా – A H3N2
10) ఇటీవల శాస్త్రవేత్తలు భూమిలో ఐదవ పొరను కనుగొన్నారు దానిలో ఉండే ప్రధాన లోహాలు ఏమిటి?
జ : ఐరన్ నికెల్
11) సముద్ర జలాలను మరియు సముద్ర జీవులను కాపాడే టం కోసం ఐక్యరాజ్యసమితి ఏ ఒప్పందం మీద ఇటీవల సంతకం చేసింది .?
జ : High seas treaty.
12) గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం అత్యధికంగా టెర్రరిజం చేత ప్రభావితం అవుతున్న మొదటి దేశం ఏది?
జ : ఆఫ్గనిస్తాన్