CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2023

1) కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మృణాళిని

2) భారత దేశంలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన విదేశీ బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : నాథన్ లయెన్ (56)

3) అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు సాధించి రెండో స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ (సచిన్ 100)

4) బహ్రెయిన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టా పెన్ (రెడ్ బుల్)

5) విద్యుత్ సరఫరా లో సూపర్ కండక్టర్ గా భావించే ‘రెడ్ మేటర్’ ను అమెరికాకు చెందిన ప్రొఫెసర్ రంగా దియాస్ ఆవిష్కరించారు అందులోని ఏ పదార్థాలు ఉపయోగించారు.?
జ : లూటేటీయం – హైడ్రోజన్, నైట్రోజన్

6) టీ హబ్ ఇన్నోవేషన్ సెంటర్ ను అమెరికాలోని ఏ నగరంలో ప్రారంభించనున్నారు.?
జ : చికాగో

7) ఆస్కార్ 2022లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది.?
జ : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

8) ఆస్కార్ 2022లో ఉత్తమ నటి – నటులుగా ఎవరు నిలిచారు.?
జ : నటుడు : బ్రెండన్ ప్రేజర్
నటి – మిచిల్లే యోవ్

9) ఆస్కార్ 2022లో అవార్డులు గెలుచుకున్న తెలుగు చిత్రాలు ఏవి.?
జ : నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్

10) ఆస్కార్ 2022లో ఉత్తమ దర్శకుడు ఎవరు.?
జ : డేనియల్ క్వాన్ & డేనియల్ చెనెర్ట్

11) సౌదీ అరేబియా నుండి అంతరిక్షంలోకి వెళ్ళనున్న మొదటి మహిళ వ్యోమోగామి ఎవరు.?
జ : రయ్యానా బర్నావి

12) మహిళా బిలినీయర్ల సంఖ్యను తెలిపే సిటీ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఐదవ స్థానంలో (9 మంది మహిళ బిలినీయర్స్)

13) బండి యాత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 12

14) నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : నెఫ్యూ రియో

15) ఐదవ కే లో ఇండియా యూత్ గేమ్స్ లలో ఓవరాల్ చెంపగా నిలిచిన రాష్ట్రం ఏది?
జ : మహారాష్ట్ర

16) సివిలియన్ ఏర్ స్పేస్ లో డ్రోన్లను అనుమతించిన మొదటి దేశం ఏది.?
జ : ఇజ్రాయెల్