BIKKI NEWS : CURRENT AFFAIRS 11th FEBRUARY 2025 : కరెంట్ అఫైర్స్ తెలుగు & ఇంగ్లీష్ లో
CURRENT AFFAIRS 11th FEBRUARY 2025
1) పంకజ్ అద్వానీ ఎన్నో జాతీయ స్నూకర్ టైటిల్ ను గెలుచుకున్నాడు.?
జ : 36 వ
2) ఈ – స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : సౌదీ అరేబియా
3) ఇన్వెస్ట్ ఏఐ కి యూరోపియన్ యూనియన్ ఎన్ని బిలియన్ డాలర్లు సమకూర్చింది.?
జ : 200 బిలియన్ డాలర్లు
4) మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం భారత్ లో కృత్రిమ మేధాని వినియోగిస్తున్న వారి శాతం ఎంత.?
జ : 65%
5) అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయం ఎన్ని కోట్ల హెక్టార్లకు చేరింది.?
జ : 9.9 కోట్ల హెక్టార్లు
6) ఏరో ఇండియా 2025 థీమ్ ఏమిటి.?
జ : రన్ వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్
7) నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2021 – 22 లో ఉన్నత విద్య ప్రవేశాలలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.?
జ : తమిళనాడు
8) అవినీతి సూచీ 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.?
జ : 96 వ
9) అవినీతి సూచీ 2024లో అతి తక్కువ అవినీతి, అతి ఎక్కువ అవినీతి కలిగిన దేశాలు ఏవి.?
జ : డెన్మార్క్ & సోమాలియా
10) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై ఏ నగరం వేదికగా ప్రపంచ సదస్సు జరిగింది.?
జ : పారిస్
11) పేపర్ స్ట్రాలను నిషేదిస్తూ వాటి స్థానంలో ప్లాస్టిక్ స్ట్రాలనే వాడాలని ఏ దేశం ఉత్తర్వులు జారీచేసింది.?
జ : అమెరికా.
12) గుజరాత్ టైటాన్స్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన సంస్థ ఏది.?
జ : టోరెంటో గ్రూప్
13) ఏ తమిళ సినిమా రోట్రోడామ్ లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో NETPAC AWARD గెలుచుకుంది.?
జ : BAD GIRL
14) 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా ఏ నగరంలో ప్రారంభమైంది.?
జ : ఫరిదాబాద్
15) మహిళల క్రీడల నుండి ట్రాన్స్ జెండర్ అథ్లెట్స్ ను తొలగిస్తూ ఏ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.?
జ : అమెరికా
1) How many national snooker titles has Pankaj Advani won.?
A : 36th
2) Which country will host the E-Sports Olympics 2027.?
A: Saudi Arabia
3) How many billion dollars has the European Union provided to Invest AI?
A : 200 billion dollars
4) According to a Microsoft study, what is the percentage of people using artificial intelligence in India.?
A : 65%
5) How many crore hectares has organic farming reached internationally.?
A : 9.9 crore hectares
6) What is the theme of Aero India 2025.?
A: Runway for Billion Opportunities
7) According to a NITI Aayog report, which state stood first in higher education admissions in 2021-22. ?
A : Tamil Nadu
8) According to Transparency International Corruption Perceptions Index 2024 report that India has ranked at what position.?
A : 96th
9) Which are the least corrupt and most corrupt countries in the Corruption Perceptions Index 2024.?
A : Denmark & Somalia
10) In which city was the World Summit on Artificial Intelligence held.?
A : Paris
11) Which country has issued orders to ban paper straws and replace them with plastic straws.?
A: America.
12) Which company has bought a majority stake in Gujarat Titans.?
A: Toronto Group
13) Which Tamil film won the NETPAC AWARD at the International Film Festival held in Rotterdam?
A: BAD GIRL
14) In which city did the 38th Surajkund International Craft mela begin.?
A : Faridabad
15) The President of which country has issued an order banning transgender athletes from women’s sports.?
A : America
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల