BIKKI NEWS : CURRENT AFFAIRS 10th FEBRUARY 2025
CURRENT AFFAIRS 10th FEBRUARY 2025
1) కేంద్ర నివేదిక ప్రకారం భారత్ లో ప్రతి కుటుంబం పై 2024 ఎప్రిల్ నాటికి ఉన్న తలసరి అప్పు ఎంత.?
జ : 86,713 రూపాయలు
2) కేంద్ర నివేదిక ప్రకారం భారత్ లో ప్రతి కుటుంబం పొదుపు నిష్పత్తి 2022 – 23 లో ఎంత శాతంగా ఉంది.?
జ : 18.4%
3) చంద్రుని పై ఉన్న శివశక్తి పాయింట్ వయస్సు ఎంతగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.?
జ : 370 కోట్ల సంవత్సరాలు
4) పశువులలో వచ్చే లంపీ స్కిన్ వ్యాధి కి వ్యాక్సిన్ ‘ బయో లంపీ వ్యాక్సిన్’ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : బయోవెట్
5) గల్ఫ్ ఆప్ అమెరికా డే గా ఏ రోజును ట్రంప్ ప్రకటించారు.?
జ : ఫిబ్రవరి 09
6) సౌతాఫ్రికా టీట్వంటీ లీగ్ 2025 సీజన్ విజేత ఎవరు.?
జ : ఏంఐ కేప్‌టౌన్
7) అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక సిక్సర్ లు కొట్టిన రెండో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ – 338 (ఆప్రిది – 351)
8) ఏ వ్యాధి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళు తాజాగా మరణిస్తున్నాయి.?
జ : బర్డ్ ప్లూ
9) ఏపీ లో 1990 – 2022 మద్య ఎంత శాతం సముద్రపు తీరం కోతకు గురైందని కేంద్ర నివేదిక వెల్లడించింది.?
జ : 31.95%
10) ఎక్కడ ఏరో ఇండియా ఎయిర్ షో 2025 జరుగుతుంది.?
జ : బెంగళూరులోని ఎలహంక లో
11) పాలస్తీనాకు ఏ ప్రాంతాన్ని తిరిగి ఇచ్చే హక్కు లేదని ట్రంప్ ప్రకటించారు.?
జ : గాజా
12) ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఎంత శాతం సుంకం విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది.?
జ : 25%
13) ఆరంగేట్ర వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగాఎవరు రికార్డు సాధించాడు.?
జ : కివీస్ బ్యాట్స్ మన్ బ్రిట్జ్‌కే (150)
14) జొమాటో తన కంపెనీ పేరు ను ఏమని మార్చుకుంది.?
జ : ETERNAL
15) LEED గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 3వ
16) బిమ్స్‌టెక్ యువ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : గాంధీ నగర్ (గుజరాత్)
17) పిఫా ఏ దేశాన్ని సస్పెండ్ చేసింది.?
జ : పాకిస్థాన్
1) According to the central report, what is the per capita debt of each family in India as of April 2024?
Ans: Rs 86,713
2) According to the central report, what is the percentage of savings ratio of each family in India in 2022-23?
Ans: 18.4%
3) How old is the Shiva Shakti Point on the moon estimated by scientists?
Ans: 370 crore years
4) Which company has developed the vaccine ‘Bio Lumpy Vaccine’ for lumpy skin disease in cattle?
Ans: Biovet
5) Which day has Trump declared as Gulf of America Day?
Ans: February 09
6) Who will be the winner of the South African T20 League 2025 season?
Ans: MI Cape Town
7) Who has created a record for being the second player to hit the most sixes in One-Day Internationals?
A: Rohit Sharma – 338 (Afridi – 351)
8) Due to which disease are chickens dying in Andhra Pradesh recently?
A: Bird flu
9) According to the central report, what percentage of the coastline in AP has been eroded between 1990 and 2022?
A: 31.95%
10) Where will the Aero India Air Show 2025 be held?
A: In Elahanka, Bengaluru
11) Trump announced that Palestine has no right to return any area.
A: Gaza
12) What percentage of duty has the US decided on steel and aluminum imports?
A: 25%
13) Who has achieved the record of highest scorer in ODI debut?
A: Kiwis batsman Britzke (150)
14) What did Zomato change its company name to?
A: ETERNAL
15) What is India’s rank in LEED Green Building Certification?
A: 3rd
16) Where did the BIMSTEC Youth Summit begin?
A: Gandhinagar (Gujarat)
17) Which country did FIFA suspend?
A: Pakistan