Singareni Jobs – సింగరేణి లో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 13) : Contract medical consultants jobs in Singareni. సింగరేణి సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ నియామకం కోసం నియామక ప్రకటన విడుదల చేయబడింది.

Contract medical consultants jobs in Singareni.

ఒక్క సంవత్సరం కొరకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ నియామకాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

అనస్థిస్ట్ – 2
ఈఎన్‌టీ సర్జన్ – 2
జనరల్ సర్జన్ – 2
ఆర్థో సర్జన్ – 3
ఫిజిషియన్ – 2
చెస్ట్ ఫిజిషియన్ – 1
హెల్త్ ఆఫీసర్ – 2
ఆప్తామాలజిస్ట్ – 2
పిడియాట్రిషియన్ – 2
రేడియాలజిస్ట్ – 3

మొత్తం ఖాళీలు : 19

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 12 – 18 వరకు

అర్హతలు : పోస్టును అనుసరించి MBBS, MD, DNB, DIPLOMA

వయోపరిమితి : 64 సంవత్సరాల లోపల ఉండాలి.

వేతనం : 1,25,000/- రూపాయలు నెలకు

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 21 – 2024 ఉదయం 9.30 గంటల నుంచి

ఇంటర్వ్యూ వేదిక :

O/o Director (PA&W)
The SCCL
Head off
Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

దరఖాస్తు లింక్ : apply here

వెబ్సైట్ : https://scclmines.com/scclnew/careers.asp#nogo

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు