Home > GENERAL KNOWLEDGE > రాజ్యాంగ పరిషత్ – ముఖ్య తేదీలు

రాజ్యాంగ పరిషత్ – ముఖ్య తేదీలు

BIKKI NEWS : రాజ్యాంగ పరిషత్ ముఖ్య తేదీలను (constituent assembly important dates) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం..

◆ రాజ్యాంగ పరిషత్ భావన తొలిసారిగా ప్రస్తావనకు వచ్చిన సంవత్సరం :- 1934

◆ భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్ డిమాండ్ ను అధికారపూర్వకంగా ప్రస్తావించిన సంవత్సరం :- – 1935

◆ రాజ్యాంగ పరిషత్ నిర్మాణం గురించి స్టాఫర్డ్ క్రిప్స్ ప్రతిపాదన మొదటిసారి అధికారికంగా ప్రకటించిన సంవత్సరం :- 1942

◆ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికైన సంవత్సరం :- 1946 డిసెంబర్ – 11

◆ రాజ్యాంగ పరిషత్ లో ఆశయాల తీర్మానం ప్రతిపాదించిన తేదీ :- 1946 డిసెంబర్ – 13

◆ ముసాయిదా కమిటీ ఏర్పాటైన తేదీ :- 1947 – ఆగస్టు – 29

◆ రాజ్యాంగ పరిషత్ మొదటి ముసాయిదా :- 1947 – అక్టోబర్

◆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీ :- 1949 – నవంబర్ – 26

◆ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం :- 1950 – జనవరి – 24

◆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ :- 1950 – జనవరి – 26

constituent assembly important dates

JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL