CHANDRAYAAN – 3 FIRST MOON VIDEO

హైదరాబాద్ (ఆగస్టు – 06) : చంద్రయాన్-3 ఉపగ్రహం నుంచి తొలిసారిగా చంద్రుడు కనిపించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 నుంచి చంద్రుడి ఉపరితలం కనిపించిందంటూ వీడియో పోస్టు చేసింది.

కాగా ఈ ఉపగ్రహాన్ని జులై 14న ప్రయోగించారు. కక్ష్య తగ్గించుకుంటూ ఆగస్టు 23న ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కానుంది.

FIRST MOON VIDEO BY CHANDRAYAAN 3