Home > JOBS > CBSE JOBS – 118 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్

CBSE JOBS – 118 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 12) : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, న్యూడిల్లీ వారు 118 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ (CBSE JOB NOTIFICATION 2024) ప్రకటన విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ – ఏ‌, బీ‌, సీ పోస్టలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మిన్) – 18
అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్స్) – 16
అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్ – 08
అసిస్టెంట్ సెక్రటరీ (ట్రెయినింగ్) – 22
అకౌంట్స్ జూనియర్ ఇంజినీర్ – 17
ఆఫీసర్ – 03
ట్రాన్స్ లేటర్ – 07
అకౌంటెంట్ – 07
జూనియర్ అకౌంటెంట్ – 20

దరఖాస్తు గడువు : మార్చి – 12 నుంచి ఎప్రిల్ – 11 – 2024

వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/cbse.html