Home > EDUCATION > CAT > CAT RESULTS 2024 – ఫలితాలు, ర్యాంక్ కార్డ్ కోసం క్లిక్ చేయండి

CAT RESULTS 2024 – ఫలితాలు, ర్యాంక్ కార్డ్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (DEC. 20) : CAT 2024 RESULTS and RANK CARD. ఐఐఎంలు, టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ అడ్మిషన్ టెస్ట్‌ -2024 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

CAT 2024 RESULTS and RANK CARD

ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన స్కోరుకు 2025 డిసెంబర్‌ 31వరకు వ్యాలిడిటీ ఉంటుంది.  

నవంబర్‌ 21న దేశంలో 389 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు 3.29లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 2.93లక్షల మంది హాజరయ్యారు.  

ఫైనల్ కీతో ఫలితాలు, కటాఫ్‌ స్కోర్‌, టాపర్లు, స్కోర్‌ కార్డులు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

CAT 2024 RESULTS and RANK CARD

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు