BIKKI NEWS (NOV. 24) : CAT 2024 EXAM TODAY. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఐఐఎం కోల్‌కతా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది.
CAT 2024 EXAM TODAY.
ఉదయం 8:30 గంటల నుంచి 10:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30గంటలకు రెండో సెషన్, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్