BIKKI NEWS (JUNE 26) : BTech 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్ సెట్ కౌన్సిలింగ్ 2025 షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
కింద ఇవ్వబడిన రిజిస్ట్రేషన్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
BTech 2025 COUNSELLING SCHEDULE
ఆప్ క్యాంపస్లకు ఈ విద్యా సంవత్సరం అనుమతులు ఇవ్వకూడదని ప్రాథమికంగా ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం దీంతో ఈ ఏడాది కూడా ఆప్ క్యాంపస్లకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు నిరాశ మిగులుతుంది.
ఎఫ్సెట్ కౌన్సిలింగ్ 2025 మొత్తం మూడు విడుదల లో నిర్వహించనున్నారు
మొదటి విడత కౌన్సెలింగ్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ : జూన్ 28నుండి జూలై 07వ తేదీ వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూలై 1 నుండి 8 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 6 నుండి 10-వరకు
సీట్ల కేటాయింపు : జూలై 18 వ తేదీ లోపు
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు : జూలై 18 నుండి 22 వరకు
రెండో విడత కౌన్సెలింగ్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ : జూలై 25వ తేదీ వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూలై 26
వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 26 నుండి 27-వరకు
సీట్ల కేటాయింపు : జూలై 30వ తేదీ లోపు
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు : జూలై 30 నుండి ఆగస్టు 01 వరకు
చివరి విడత కౌన్సెలింగ్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ : ఆగస్టు 05
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు 06
వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 6 నుండి 07 వరకు
సీట్ల కేటాయింపు : ఆగస్టు 10వ తేదీ లోపు
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు : ఆగస్టు 10 నుండి 12 వరకు
INTERNAL SLIDING
అంతర్గత స్లైడింగ్ అవకాశం ఆగస్టు 18 నుండి 19 వరకు కల్పించనున్నారు.
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాల జారీ తేదీ ఆగస్టు 23 న విడుదల చేయనున్నారు.
BTech Counseling 2025 Registration Link
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్