Home > EDUCATION > CAT > CAT 2024 NOTIFICATION :

CAT 2024 NOTIFICATION :

BIKKI NEWS (JULY 29) : CAT 2024 NOTIFICATION RELEASED. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు క్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

CAT 2024 NOTIFICATION :

ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

నవంబర్‌ 24న కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

జనవరి రెండో వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి.

జనరల్‌ అభ్యర్థులకు రూ.2,500/-, ఎస్సీ, ఎస్టీలకు 1,250/- రిజిస్ట్రేషన్‌ ఫీజు నిర్ణయించారు. దరఖాస్తుదారుల ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ ఉండాలని తెలిపారు.

వెబ్సైట్ : www.iimcat.ac.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు