ARMY RECRUITMENT RALLY : సికింద్రాబాద్ లో డిసెంబర్ 29 నుండి

హైదరాబాద్ (నవంబర్ 16) : సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లోని థాపర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని 2023 డిసెంబర్ 29 నుంచి 2024 మార్చి 10 వరకు (ARMY RECRUITMENT RALLY in Secunderabad 2023 – 2024) నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్, అగ్నివీర్ అడ్మిన్/అసిస్టెంట్/ఎస్కేటీ/ ట్రేడ్స్మెన్స్ కోసం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 17 ఏండ్ల నుంచి 21 ఏండ్లలోపు ఉండాలని పేర్కొన్నారు.

సందేహల నివృత్తి కోసం మెయిల్ :
tuskercrc-2021@gov.in

వెబ్సైట్ :
https://joinindianarmy.nic.in/Authentication.aspx