BIKKI NEWS (MARCH 12) : AP EAPCET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
AP EAPCET 2025 NOTIFICATION
జేఎన్టీయూ – కాకినాడ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.
అర్హతలు : ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులు (MPC , BPC)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 – 2025 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో 160 మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ పద్దతిలో నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు :
- మే 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు
- మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్