10th EXAMS HALL TICKETS DOWNLOAD LINK

BIKKI NEWS (MARCH – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులే నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో (10th EXAMS HALL TICKETS DOWNLOAD LINK) ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరును నమోదు చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్లతో కూడా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావచ్చు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు.

AP 10th EXAMS HALL TICKETS DOWNLOAD LINK