AFGHANISTAN EARTHQUAKE : 2,000 మందికి పైగా మృతి

BIKKI NEWS (అక్టోబర్ – 08) : ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సంభవించిన తీవ్ర భూకంపం (AFGHANISTAN EARTHQUAKE) కారణంగా భారీ ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. ఈరోజు వరకు దాదాపు 1,000 కి పైగా పౌరులు భూకంపం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇరాన్ సరిహద్దుల్లోని పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శనివారం 6.3 తీవ్రతతో ఈ తీవ్ర బృకంపం సంభవించింది. భూకంపం హౄరాత్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. దీనివల్ల పలు గ్రామాలు తీవ్రంగా ధ్వంసం అయినట్లు సమాచారం.