1) వింబుల్డన్ 2023 మహిళల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఏది.?
జ : స్ట్రేకోవా & హెయిస్
2) దేశీయ వినోద, మీడియా రంగ పరిశ్రమ 6 లక్షల కోట్లకు ఏ సంవత్సరం లో చేరుతుందని చేరుతుందని అంచనా వేశారు.?
జ : 2027
3) ఐరాస 2023 లో ఎప్పుడు జరిగే సర్వసభ్య సమావేశాలలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.?
జ : సెప్టెంబర్
4) రిలయన్స్ సంస్థ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ప్రపంచంలో మరియు ఆసియాలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 42 & 8
5) ఎకానమిక్ & పొలిటికల్ వీక్లి (EPW) సంపాదకుడిగా నియమితుడైన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : మహేంద్ర దేవ్
6) 2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి వైదొలిగిన రాష్ట్రం ఏది.?
జ : విక్టోరియా
7) బ్యాడ్మింటన్ లో అత్యంత వేగవంతమైన స్మాస్ లు సంధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన పురుష మరియు మహిళా క్రీడాకారులు ఎవరు.?
జ : రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ (565 కీమీ/గంటకు) (భారత్)
టాన్ పెర్లీ (438 కీమీ/గంటకు) (మలేషియా)
8) ప్రపంచ జూనియర్స్ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ 2023లో 20 మీటర్ల పురుషుల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారులు ఎవరు.?
జ : పార్దు మానే, అభినవ్ షా, ధనుష్ శ్రీకాంత్
9) ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఎవరు.?
జ : ఉమెన్ చాందీ
10) భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 15 లక్షలు
11) తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రెండు లక్షల నుండి ఎంతకు పెంచారు.?
జ : ఐదు లక్షలు
12) ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 ఏ దేశం నిర్వహిస్తుంది.
జ : సౌత్ కొరియా
- GK BITS IN TELUGU 18th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 18
- BRAOU ADMISSIONS 2024 – అంబేద్కర్ వర్శిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా అడ్మిషన్స్
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 17
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 17 – 10 – 2024