GURUKULA JOBS : 88 క్రాప్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 24) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 88 క్రాప్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ (gurukuka craft and art teachers job notification) ను జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ గురుకులాలో గల క్రాప్ట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 88

TREIS – 04
TTWREIS – 24
BC GURUKULA – 60

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 24 నుండి మే 24 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

◆ వేతనం : 31,040/- – 92,050/-

◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు : పదవ తరగతి పాసై ఉండాలి. టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ లేదా సంబంధించిన విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ లు కలిగి ఉండాలి.

◆ పరీక్ష విధానం : జనరల్ స్టడీస్ & క్రాప్ట్ & క్రాప్ట్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

◆ హల్ టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php