BIKKI NEWS (DEC. 14) : 500 assistant jobs in general insurance company. అగ్రగామి పబ్లిక్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీయైన ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బహిరంగ మార్కెట్ నుండి 500 మంది అసిస్టెంట్ల నియామకం నిమిత్తం ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నది.
500 assistant jobs in general insurance company
ఖాళీల వివరాలు : 500 అసిస్టెంట్ పోస్టులు
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు గడువు : 17-12-2024 నుండి 1-1-2025 మధ్య (రెండు రోజులు కలుపుకొని) దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : డిసెంబర్ 01 – 2024 వరకు కనీస వయస్సు 21 సం॥లు, గరిష్ఠ వయస్సు, 30 సం॥ల మద్య ఉండాలి.
అర్హతలు : డిసెంబర్ 01 – 2024 వరకు ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదేని డిగ్రీ కలిగి ఉండాలి.
అలాగే దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం / యూ.టీ. యొక్క ప్రాంతీయ భాషా పరిజ్ఞానం సదరు అభ్యర్థికి అవసరం.
స్థూల జీత భత్యాలు : మెట్రో నగరంలో తొలి దశలో నెలకు సుమారుగా రూ.40,000/-
ఈ ప్రకటన ద్వారా రాష్ట్రం/ యుటివారీగా, కేటగిరీవారీగా ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.
వెబ్సైట్ : http://www.newindia.co.in
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE