హనుమకొండ (మే – 05) : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ తన పరిధిలోని 3,898 జూనియర్ లైన్మెన్, 68 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రిక్) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తి నోటిఫికేషన్ను మే 10వ తారీఖున అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు