BIKKI NEWS : 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు సంస్థలకు అవార్డులను ప్రధానం చేశారు. వారి పూర్తి జాబితాను (2023 various awards winners list updated) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…
2023 AWARD WINNERS
1) మిస్ ఇండియా – 2023 : నందిని గుప్తా
2) ఎబెల్ బహుమతి – 2023 : లూయిస్ కాఫరెల్లి
3) ప్రిట్జ్‌కర్ అర్కిటెక్చర్ బహుమతి – 2023 : డేవిడ్ చెఫర్‌ఫీల్డ్
4) ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటస్టిక్స్ – 2023 : సీఆర్ రావు
5) పోర్టర్ బహుమతి – 2023 : భారత కేంద్ర ఆరోగ్య మహిళా సంక్షేమ శాఖ
6) కేరళ జ్యోతి – 2023 : యం.టీ. వాసుదేవన్
7) వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు – 2023 : అలియా మిర్
8) మరాఠా ఉద్యోగ రత్న 2023 – నీలేష్ సాంబారే
9) ఫిఫా ఉ త్తమ క్రీడాకారుడు 2023 – లియోనల్ మెస్సి
10) మార్కోని బహుమతి 2023 – హరి బాలకృష్ణన్
11) లీఫేజ్ బుక్ బహుమతి 2023 – మేరియ స్టెఫినోవా
12) లతా మంగేష్కర్ అవార్డు2023 – ఆశా బోంస్లే
13) హ్యూమనేటేరియన్ అవార్డు 2023 – సోనమ్ వాంగ్ చుక్
14)యునెస్కో ఫీస్ ప్రైజ్ ఐవరీ కోస్ట్ – 2023 – ఎంజీలా మోర్కెల్
15) ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డు – 2023 : నీలి బెండపూడి
16) గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ – 2023 : అల్సాండ్రా కోరఫ్
17) లారియస్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ 2023 : లియోనల్ మెస్సి
18) మియామి గ్రాండ్ ఫిక్స్ 2023 – మ్యాక్స్ వెర్స్ సెప్టాన్
19) హానర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు – 2023 : రతన్ టాటా
20) 32వ వ్యాస్ సమ్మాన్ అవార్డు : జ్ఞాన చతుర్వేది
21) సరస్వతీ సమ్మాన్ – 2022 – శివశంకరి
22) యంగ్ యురాలజిస్ట్ అవార్డు 2023 : డా. నిత్యా అబ్రాహాము
23) బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2023 – మిరాబాయి ఛాన్
24) నబ్కోవ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు – 2023 : వినోద్ కుమార్ శుక్లా
25) 1959 రామన్ మెగాసేసే అవార్డు : దలైలామా
26) జ్నాన్నపన అవార్డు 2023 : వి మధుసూదనన్ నాయర్
27) నేషనల్ జియోగ్రఫిక్స్ పిక్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 : కార్తీక్ శుబ్రమణియన్
28) ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు : సజ్జాన్ జిందాల్
29) ది రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు 2023: ఏబీకే ప్రసాద్
30) ఫసల్ బీమా యోజన జాతీయ అవార్డు 2023 : కర్ణాటక