హైదరాబాద్ (ఎప్రిల్ – 22) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) వివిధ గురుకుల విద్యా సంస్థలలో 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.
తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలో గల మ్యూజిక్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
★ ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీలు : 132
TSWRIES – 16
TTWRIES – 06
BC GURUKULA – 72
TMREIS – 38
◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 24 నుండి మే 24 సాయంత్రం 5.00 గంటల వరకు
◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)
◆ అర్హతలు : పదవ తరగతి పాసై ఉండాలి మరియు డిప్లొమా ఇన్ ఆర్ట్స్ కోర్స్ లేదా టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ మరియు డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ క్రాప్ట్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
◆ పరీక్ష విధానం : జనరల్ స్టడీస్ & ఆర్ట్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు
డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు
◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.