Home > GENERAL KNOWLEDGE > CENTRAL GOVT SCHEMES : 2014 తర్వాత కేంద్ర పథకాలు

CENTRAL GOVT SCHEMES : 2014 తర్వాత కేంద్ర పథకాలు

BIKKI NEWS : 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన ప్రభుత్వ పథకాలు, వాటి ప్రారంభ తేదీలు‌, అమలు చేసే మంత్రిత్వ శాఖల వివరాలు(union government schemes details list) పోటీ పరీక్షలు నేపథ్యంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

కావున పథకాల జాబితాను ఒకే చోట మీకోసం… అలాగే 2023 కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన నూతన పథకాలు (list of Schemes in union budget 2023) కూడా మీకోసం…

Union Government Schemes Details List

1) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన – ఆగస్టు – 28 – 2014 – ఆర్థిక శాఖ

3) ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన – జనవరి – 22 – 2015 – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

3) ప్రధానమంత్రి ముద్ర యోజన – ఎప్రిల్ – 08 – 2015 – ఆర్థిక శాఖ

4) ప్రధానమంత్రి జీవన బీమా యోజన – మే – 09- 2015 – ఆర్థిక శాఖ

5) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన – మే – 09- 2015 – ఆర్థిక శాఖ

6) అటల్ పెన్షన్ యోజన – మే – 09- 2015 – ఆర్థిక శాఖ

7) కిసాన్ వికాస పత్ర – 2014 – – ఆర్థిక శాఖ

8) గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ – నవంబర్ – 04- 2015 – ఆర్థిక శాఖ

9) మేక్ ఇన్ ఇండియా – సెప్టెంబర్ – 25 – 2014 – వాణిజ్య పరిశ్రమల శాఖ

10) స్టార్టప్ ఇండియా – స్టాండ్ అప్ ఇండియా – జనవరి – 16 – 2016 – భారత ప్రభుత్వం

11) ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన – డిసెంబర్ – 16 – 2016 – ఆర్థిక శాఖ

12) దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన – జూలై – 25 – 2015 – విద్యుత్ శాఖ

13) రాష్ట్రీయ గోకుల్ మిషన్ – డిసెంబర్ – 16 – 2014 – వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ

14) డిజిటల్ ఇండియా – జూలై – 1 – 2015 – ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ

15) బేటి బచావో బేటి పడావో యోజన – జనవరి – 22 – 2015 – మహిళ, శిశు సంక్షేమ శాఖ

16) పండిట్ దీన్ దయాల్ శ్రమయో జయతే యోజన – అక్టోబర్ – 16 – 2014 – కార్మిక శాఖ

17) నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీం – ఫిబ్రవరి -20 – 2015 – యువ & క్రీడా శాఖ

18) ప్రధానమంత్రి స్ట్రీట్ వండర్స్ ఆత్మనిర్బర్ భారత్ – జూన్ -01 – 2020 – గృహ & పట్టణాభివృద్ధి శాఖ

19) ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం – జూన్ – 29- 2020 – పుడ్ ప్రాసెసింగ్ శాఖ

20) ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన -సెప్టెంబర్ – 10 – 2020 – మత్స్య శాఖ

21) ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవమ్ ఉత్తాన్ మహాభియాన్ – ఫిబ్రవరి – 19 – 2019 – శక్తి పునరుత్పాదక శాఖ

22) స్వచ్చ భారత్ అభియాన్ – అక్టోబర్ – 02 – 2014 – గృహ & పట్టణాభివృద్ధి శాఖ

23) నమామి గంగే – జూన్ – 2014 – జలవనరుల శాఖ

24) ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన – సెప్టెంబర్ – 2015 – రసాయనాలు & ఎరువుల శాఖ

25) నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ – ఆగస్టు – 15 – 2020 – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

★ 2023 బడ్జెట్ లో ప్రతిపాదించిన కొత్త పథకాలు

01) మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం

02) దేఖో ఆప్నా దేఖ్‌ పథకం

03) నేషనల్‌ హైడ్రోజన్‌ గ్రీన్‌ మిషన్‌

04) మేక్‌ ఇన్‌ ఇండియా.. మేక్‌ ఏ వర్క్‌ మిషన్‌

05) పీఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పీఎం వికాస్‌)

06) ప్రధానమంత్రి ప్రిమిటివ్‌ వల్నరబుల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌

07) నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ

08) నేషనల్‌ డాటా గవర్నెన్స్‌ పాలసీ

09) సికిల్‌-సెల్‌ అనీమియా మిషన్‌

10) భారత్‌ శ్రీ

11) మిషన్‌ హోల్‌

12) పీఎం మత్స్య సంపద యోజన

13) పీఎం ప్రణామ్‌

14) గోబర్ధన్‌ స్కీం

15) అమృత్‌ ధరోహర్‌ స్కీం

16) ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రాం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు