BIKKI NEWS (NOV. 15) : Ukraine Developing Nuclear Weapons. ఉక్రెయిన్ ప్లుటోనియం బాంబులను తయారు చేస్తున్నట్లు సమాచారం. నాగసాకిపై అమెరికా వేసిన అణు బాంబు తరహాలో.. చిన్న తరహా అణు బాంబులను ఉక్రెయిన్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ukraine Developing Nuclear Weapons
అమెరికా సైనిక సాయం ఆగిన నేపథ్యంలో.. ఇలాంటి బాంబుల తయారీకి రంగం సిద్దం చేస్తున్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు. అయితే అణు బాంబులు తయారీ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ ఖండించింది.
శక్తివంతమైన బాంబులు కాకున్నా.. కావాల్సిన పదార్ధం ఉన్నది కాబట్టి, శత్రు టార్గెట్లను ధ్వంసం చేసే రీతిలో ఆ బాంబులను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.