Home > EDUCATION > UGC NET > UGC NET 2024 DECEMBER : నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్

UGC NET 2024 DECEMBER : నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్

BIKKI NEWS (NOV. – 20) : UGC NET 2024 DECEMBER NOTIFICATION. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2024 డిసెంబర్ మాసానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్ షిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ఈ పరీక్ష ఉపయోగపడనుంది.

UGC NET 2024 DECEMBER NOTIFICATION

మొత్తం 85 సబ్జెక్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్షలుగా 2025 జనవరి 1 నుంచి 19వ తేదీన నిర్వహించనున్నారు.

అర్హతలు : 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : JRF కు జనవరి 01 – 2025 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు : 1150/- (EWS & OBC – 600/-, SC, ST, PH, 3rd GENDER – 325/-)

దరఖాస్తు గడువు : నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 – 2024 రాత్రి 11.50 గంటల వరకు

దరఖాస్తు ఫీజు చివరి గడువు : డిసెంబర్ 11- 2024 రాత్రి 11.50 గంటల వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : డిసెంబర్ 12, 13, – 2024 రాత్రి 11.50 గంటల వరకు

పరీక్ష తేదీలు : 2025 జనవరి 1 నుంచి – 19 వరకు

దరఖాస్తు లింక్ : https://ugcnet.ntaonline.in/

వెబ్సైట్ : https://ugcnet.nta.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు