GROUP 4 CUT OFF MARKS 2023

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూలై -01 నిర్వహించిన GROUP 4 CUT OFF MARKS 2023 అంచనాలను 2018 TSPSC గ్రూప్ 4 కట్ ఆఫ్ మార్కులతో పోల్చుకుంటే కొంతవరకు క్లారిటీ వస్తోంది.

GROUP 4 PAPER – 1 మధ్యస్థంగా ఉన్న PAPER-2 కోంత కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. దీంతో గ్రూప్ – 4 2018 ఫలితాలో కట్ ఆఫ్ మార్కుల కంటే కోంచెం 5 – 10 మార్కులు ఎక్కువగానే కట్ ఆఫ్ మార్కులుగా ఉండే ఆవకాశం ఉంది.

TSPSC GROUP – 4 నోటిఫికేషన్ కు ఒక్కో పోస్టుకు సుమారు 100 మంది పోటీ పడుతున్నారు దీంతో కాంఫీటీషన్ విస్తృతిని అర్థం చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు 2018యొక్క కట్ ఆఫ్ మార్కులను చూద్దాం…

★ GROUP – 4 CUT OFF MARKS (2018)

General – 180
OBC – 170
SC – 160
ST – 150

★ GROUP – 4 CUT OFF MARKS (2023) అంచనా

General – 185 / 195
OBC – 175 – 185
SC – 165 – 175
ST – 155 -165

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 కోసం క్వాలిఫైయింగ్ మార్కులను నిర్ణయించింది

★ క్వాలిఫయింగ్ మార్కులు

General – 40% (120)
OBC – 35% (105)
SC – 30% (90)
ST – 30% (90)