BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 1,363 గ్రూప్ – 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. (tspsc-group-3-detailed-notification-and-syllabus)
◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ,
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి.(రిజర్వేషన్ ప్రకారం సడలింపు కలదు)
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి- 24 – 2023
◆ దరఖాస్తు ముగింపు తేదీ : ఫిబ్రవరి – 23 – 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
◆ పరీక్ష విధానము : 3 పేపర్లు కలిగి ఉంటుంది. 450 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
పేపర్ – 1(జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు
పేపర్ – 2 (చరిత్ర – పాలీటి – సొసైటీ) – 150 మార్కులు
పేపర్ – 3 (ఎకానమీ & డెవలప్మెంట్) – 150 మార్కులు
◆ దరఖాస్తు ఫీజు : 200/- + 80/-
◆ పరీక్ష తేదీ : నవంబర్ 17& 18 – 2024
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
- TG EAPCET RANK CARD LINK – ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ డైరెక్ట్ లింక్
- CUET UG ADMIT CARDS – సీయూఈటీ 2025 అడ్మిట్ కార్డులు విడుదల
- TG EAPCET RESULTS LINK – ఎఫ్సెట్ ఫలితాల డైరెక్ట్ లింక్
- NIN CET 2025 – నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆఫ్ న్యూట్రీషన్ లో అడ్మిషన్లు
- SBI JOBS – 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్