Home > JOBS > TSPSC : అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగ జనరల్ స్టడీస్ ప్రశ్నా పత్రం

TSPSC : అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగ జనరల్ స్టడీస్ ప్రశ్నా పత్రం

హైదరాబాద్ (మార్చి – 05) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC AE GENERAL ATUDIES EXAM PAPER ) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఖాళీగా ఉన్న 833 ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఈరోజు నిర్వహించింది.

ఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ pdf file మీ కోసం

AE EXAM GEN. STUDIES PAPER