TS TET 2024 నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

BIKKI NEWS (APRIL 21) : TS TET 2024 Application date ends today – టెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటి టెస్టు కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

TS TET 2024 EXAMS ను మే 20 నుండి జూన్ – 03 వరకు నిర్వహించనున్నారు. హల్ టిక్కెట్ లను వారఞ రోజుల ముందు విడుదల చేయనున్నారు.