TS LAWCET 2024 – టీఎస్‌ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (APRIL 16) : LLB, INTEGRATED LLB, LLM కోర్సులలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TS LAW CET 2024 మరియు TS PGLCET 2024 దరఖాస్తు గడువును ఎప్రిల్ 25 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మూడు సంవత్సరాల LLB, ఐదు సంవత్సరాల LLB డిగ్రీ కోర్సు మరియు రెండు సంవత్సరాల LLM మాస్టర్ కోర్సులలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.

TS LAWCET & PGLCET 2024 SCHEDULE

జూన్ 3వ తేదీన ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు.
TS LAWCET – ఉదయం 10.30 నుంచి 12.00 వరకు
TS PGLCET – మధ్యాహ్నం 2:30 నుంచి 4.00 వరకు

సిలబస్ : SYLLABUS

మాక్‌టెస్ట్ – MOCK TEST LINK

వెబ్సైట్ : https://lawcet.tsche.ac.in/