AP INTER SHORT MEMOS DOWNLOAD LINK

BIKKI NEWS (APRIL 16) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు షార్ట్ మెమోలను అందుబాటులో (AP INTER SHORT MEMOS DOWNLOAD LINK) ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పటికే పబ్లిక్ పరీక్షలు 2024 సంబంధించిన ఫలితాలు విడుదల చేసి, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కు షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ను మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా షార్ట్ మేము లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP INTER SHORT MEMOS DOWNLOAD LINK