2100 నాటికి జనాభాలో టాప్ టెన్ దేశాలు

BIKKI NEWS : ప్రపంచ జనాభా త్వరలో 900 కోట్ల మార్కును దాటనున్న ఈ సమయంలో… భారత్ ఇప్పటికే చైనా ను అధిగమించి జనాభా లో మొదటి స్థానంలో నిలిచింది. 2100 నాటికి ప్రపంచ జనాభాలో టాప్ టెన్ దేశాల (TOP TEN COUNTRIES IN POPULATION AT 2100) జాబితాను చూద్దాం..

2100 నాటికి 153 కోట్ల జనాభాతో భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉండనుంది.. అయితే తాజాగా రెండో స్థానంలో నిలిచిన చైనా జనాభా మరింత దిగజారి 77 కోట్లకు పడిపోనుంది. దీంతో చైనా జనాభాతో పోలిస్తే భారత జనాభా డబుల్ కానుంది.

TOP TEN COUNTRIES IN POPULATION AT 2100

1) ఇండియా – 153 కోట్లు
2) చైనా – 77.1 కోట్లు
3) నైజీరియా – 54.6 కోట్లు
4) పాకిస్థాన్ – 48.7 కోట్లు
5) DR కాంగో – 43.1 కోట్లు
6) అమెరికా – 39.4 కోట్లు
7) ఇథియోపియా – 32.3 కోట్లు
8) ఇండోనేషియా – 29.7 కోట్లు
9) టాంజానియా – 24.4 కోట్లు
10) ఈజిప్టు – 20.5 కోట్లు