BIKKI NEWS (JUNE 26) : TODAY NEWS IN TELUGU on 26th JUNE 2024.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా వార్తల సమాహారం ఒకే చోట మీకోసం
TODAY NEWS IN TELUGU on 26th JUNE 2024.
TELANGANA NEWS
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా పడింది జూలై 4 నుంచి ప్రారంభం కానుంది.
రామగుండం లో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ చట్టవిరుద్ధమంటూ, ఆ కమీషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటున్న తాటిపర్తి జీవన్ రెడ్డి.
భూముల రిజిస్ట్రేషన్ విలువలు 20 నుంచి 40 శాతం వరకు పెంచే అవకాశం. దాదాపు ప్రతిపాదనలు సిద్ధం.
నేడు పాఠశాలల బందుకు ఏబీవీపీ పిలుపు
ప్రతిష్ట విధానాలతో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం.
ఉద్యోగుల సమస్యలపై ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఏది అయింది త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
మెరుగైన ఫిట్నెంటుతో పిఆర్సి ఇవ్వాలి. ఉద్యోగ సంఘాల ఐకాస
ANDHRA PRADESH NEWS
తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ
పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో ఇస్తాం ఏపీ సీఎం బాబు
నిలిపివేసిన వార్తా చానల్లో ప్రసారాలను వెంటనే పునరుద్ధరించండి ఏపీ ప్రభుత్వానికి డిల్లీ హైకోర్టు ఆదేశం.
NATIONAL NEWS
48 ఏళ్ల తర్వాత నేడు లోక్ సభ స్పీకర్ కు జరగనున్న ఎన్నిక. ఎన్డీఏ తరపున ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున కే. సురేష్ లు పోటీ.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఏర్పాటు.
ఢిల్లీ మంత్రి అతిశీ నీటి దీక్ష ముగింపు.
బెయిల్ దరఖాస్తులను త్వరగా తేల్చండి సుప్రీంకోర్టు ఆదేశం
INTERNATIONAL NEWS
కెన్యా పార్లమెంట్ భవనం కి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.
జూలైలో రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.!
వీకీలీక్స్ తో సంచలనం సృష్టించిన అసాంజే విడుదల.
చైనా ప్రయోగించిన చాంగే – 6 చంద్రుని అవతలి భాగము నుండి మట్టిని సేకరించింది.
BUSINESS NEWS
సెన్సెక్స్ 78 వేల మార్కును తాకింది.
BSE – 78,054
NSE – 23, 721
నీటి కొరకు గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుంది. మూడీస్ నివేదిక
గ్రామాల్లో ధరల భారం అధికం హెచ్ ఎస్ బి సి నివేదిక
SPORTS NEWS
అంతర్జాతీయ క్రికెట్కు వీకోలు పలికిన డేవిడ్ వార్నర్
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయం నమోదు చేసి ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరింది.
సెమీ ఫైనల్ లో భారత్ – ఇంగ్లాండ్ తో, ఆఫ్గనిస్తాన్ – సౌత్ ఆఫ్రికా తో 27వ తేదీన తలపడనున్నాయి.
క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినప్పుడు డక్వర్త్ లూయిస్ పద్ధతి అమలు చేసి మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ పద్ధతిని కనిపెట్టిన డక్వర్త్ లూయిస్ కన్నుమూశారు.
యూరో కప్ లో నాకౌటుకు చేరిన ఇటలీ.
ENTERTAINMENT UPDATES
జూలై 12న విడుదల కానున్న భారతీయుడు 2 సినిమా
కంగన రనోత్ ఇందిరా గాంధీగా నటించిన ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది.