BIKKI NEWS (JUNE 25) : TODAY NEWS IN TELUGU on 25th JUNE 2024.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా వార్తల సమాహారం ఒకే చోట మీకోసం…
TODAY NEWS IN TELUGU on 25th JUNE 2024
TELANGANA NEWS
2.70 లక్షల ఇళ్ళు మంజూరు చేయండి, 2500 ఎకరాల రక్షణ శాఖ భూముల అప్పగించండి వరంగల్ సైనిక్ స్కూల్ ఆమోదించండి – కేంద్రానికి తెలంగాణ సీఎం వినతి
42 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం లో భూసమస్యల పరిష్కారం కొరకు ఏకీకృత చట్టం.
పార్టీ మారిన ఎమ్మెల్యే ల పై అనర్హత వేటు కోసం సుప్రీం కు భారస
సర్టిఫికెట్ లు విద్యార్థులు ఆస్తి. హైకోర్టు
ANDHRA PRADESH NEWS
ప్రమాణ స్వీకారం రోజు చేసిన 5 సంతకాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం
ఏపీలో వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది అలవెన్స్ లు రద్దు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
NATIONAL NEWS
సరోగసీ తల్లులకు 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్ళు పూర్తి సరిగ్గా 1975 జూన్ 25న ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధింఫు.
ప్రింటింగ్ ప్రెస్ నుండి నీట్ యూజీ ప్రశ్న పత్రాలు లీక్ వ్యవహారం నడిచినట్లు సమాచారం.
కేరళ పేరును కేరళం గా మార్చాలంటూ ఆ రాష్ట్ర శాసనసభ ఎకగ్రీవ తీర్మానం
పదవి విరమణ రోజే ఫించన్ మంజూరు – ఈపీఎఫ్‌వో
పోటీ పరీక్షల్లో గ్రేస్ మార్కులు కలపడం ప్రజాకర్షక విధానంల ఉంది. సుప్రీం కోర్టు
INTERNATIONAL NEWS
హజ్ యాత్ర లో 1300 మంది మృతి
రష్యా లో ప్రార్ధన మందిరాలపై ఉగ్రదాడి. 20 మంది పౌరుల మృతి.
BUSINESS NEWS
సెన్సెక్స్ 77341, నిప్టీ 23538 వద్ద ముగిసింది. రోజంతా ఒడిదుడుకులతో స్టాక్ మార్కెట్ సాగింది.
జనవరి – మార్చి కాలానికి కరెంట్ ఖాతా మిగులు 47,000 కోట్లు
బైజూస్ లో 4800 పెట్టుబడి రైటాఫ్
నేటి నుండి స్పెక్ట్రమ్ వేలం, 96,317 కోట్ల విలువైన బ్యాండ్ల వేలం
2024 – 25 లో భారత వృద్ధి 6.8% – S&P అంచనా.
SPORTS NEWS
ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ను ఓడించి సెమీస్ కూ చేరిన టీమిండియా
ENTERTAINMENT UPDATES
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం వచ్చే సంక్రాంతి కి విడుదల
సల్మాన్ ఖాన్ & రజనీకాంత్ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్న అట్లీ