BIKKI NEWS (FEB. 22) : TODAY NEWS IN TELUGU on 22nd FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 22nd FEBRUARY 2025
TELANGANA NEWS
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కి 68 కిలోల బంగారం, 55 అడుగుల స్వర్ణ విమాన గోపురం.
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు – తుమ్మల
పట్టభద్రులకు TASK ద్వారా డేటా ఇంజనీరింగ్ లో ఉచిత శిక్షణ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. – సీఎం
నేడు బీసీ నేతలతో సీఎం సమావేశం
ANDHRA PRADESH NEWS
తెలంగాణ రాష్ట్రం లో పనిచేస్తున్న 3 ఐపీఎస్ లకు ఏపీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.
మహిళల రక్షణ కొరకు సురక్ష యాప్ – హొం మంత్రి అనిత
గ్రూప్ – 2 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్
పీఎం ఆవాస్ యోజన కింద 10 లక్షల ఇళ్ళు మంజూరు చేయాలని బాబు డిమాండ్
NATIONAL NEWS
భాషల మద్య వైరం సృష్టించవద్దు – మోడీ
బీబీసీ పై 3.34 కోట్లు జరిమానా
ఆదానిపై అమెరికాలో దొంగతనం కేసు – రాహుల్ గాంధీ
ప్రపంచ మెమరీ లీగ్ చాంపియన్ గా భారత విద్యార్థి విశ్వ రాజ్‌కుమార్
INTERNATIONAL NEWS
జి20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి రుబియో గైర్హాజరయ్యారు.
చైనాలో 10 కిలోమీటర్ల లోతైన బావిని విజయవంతంగా తవ్వారు
చైనాలో HKU5 – COV2 వైరస్ గుర్తింపు.
BUSINESS NEWS
సెన్సెక్స్ 425 పాయింట్లు కోల్పోయి 75311 కు చేరింది.
నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22,796 కు చేరింది
గత ఏడాది కాలంలో గౌతమ్ ఆదాని సంపద లక్ష కోట్లు తగ్గిపోయింది.
SPORTS NEWS
ఛాంపియన్ ట్రోఫీ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
రంజి ట్రోఫీ ఫైనల్ కు చేరిన కేరళ & విదర్భ జట్లు
WPL లవ్ బెంగళూరు పై విజయం సాధించిన ముంబై జట్టు
EDUCATION & JOBS UPDATES
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లను బోర్డు అందుబాటులో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఫిబ్రవరి 24 నుండి ఇస్రో యువికా రిజిస్ట్రేషన్ లు ప్రారంభం.
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్