BIKKI NEWS (FEB. 21) : TODAY NEWS IN TELUGU on 21st FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st FEBRUARY 2025
TELANGANA NEWS
హైడ్రాను మూసివేస్తాం – హైకోర్టు
ఇందిరమ్మ ఇళ్ళ పనులకు నేడు శ్రీకారం.
ఏపీ జలదోపిడి పై తెలంగాణ ప్రభుత్వం మొద్దునిద్ర – హరీష్ రావు
విద్యా రంగంలో కేంద్రం గుత్తాధిపత్యం తగదు – భట్టి
రంజాన్ మాసంలో షాపులు 24 గంటలు తెరిచేందుకు అనుమతి
తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
ANDHRA PRADESH NEWS
ఏపీ ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమాకు ప్రతిపాదనలు
మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వినతి
నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం
1535 పరీక్ష కేంద్రాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్.
NATIONAL NEWS
డిల్లీ మంత్రి వర్గంలో 6 గురుకి చోటు. ఆర్థిక శాఖ సీఎం వద్దే.
నీతీ ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవి కాలం పొడిగింపు.
ఎవరెస్టు శిఖరం పై 150 మీటర్ల తగ్గిన మంచుపొర
అన్ని మతాలను గౌరవిస్తా – మమత బెనర్జీ
లోక్ పాల్ పరిధిలోకి సిట్టింగ్ జడ్జిలు వస్తారంటూ జారి అయిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
INTERNATIONAL NEWS
భారత్ లో ఎన్నికల్లో ఎవరినో గెలిపించాలని బైడెన్ 182 కోట్లు ఖర్చు చేశారు.
ఇజ్రాయెల్ బస్సులలో వరుస పేళుళ్ళు
అమెరికన్ లపై దాడి చేస్తే అంతుచూస్తాం – ఎఫ్‌బీఐ డైరెక్టర్
BUSINESS NEWS
సెన్సెక్స్ 203, నిఫ్టీ 20 పాయింట్లు నష్టం
2047 వరకు 3000 లక్షల కోట్లకు భారత్ బడ్జెట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో వడ్డీ రేట్లు 0.25% తగ్గింపు
2025 లో జీడీపీ వృద్ధి రేటు 6.4% – మూడీస్
SPORTS NEWS
Champions Trophy – బంగ్లాదేశ్ పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం.
చాహల్ మరియు ధనశ్రీ మద్య విడాకులు
అంతర్జాతీయ వన్డేలలో 200 వికెట్లు తీసుకున్న మహ్మద్ షమీ
EDUCATION & JOBS UPDATES
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు పూర్తి.
బ్యాంకు ఆఫ్ బరోడాలో 4000 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు చర్యలు.
- TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 02 – 2025
- GK BITS IN TELUGU FEBRUARY 22nd
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 22
- AP INTER HALL TICKETS – వాట్సప్ కి ఇంటర్ హల్ టికెట్లు