BIKKI NEWS (FEB. 20) : TODAY NEWS IN TELUGU on 20th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 20th FEBRUARY 2025
TELANGANA NEWS
4 సంవత్సరాలుగా ప్లాట్లు కొన్న వారికి కూడా LRS అమలు చేయాలని నిర్ణయం. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుంటే 25% రాయితీ
ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ మరిన్ని పోరాటాలు చేస్తుంది. – కేసీఆర్
తెలంగాణ లో విద్యుత్ డిమాండ్ 16,508 మెగా వాట్స్ రికార్డు స్థాయి కి చేరింది.
ఉమ్మడి రిజర్వాయర్ల నుండి 66:34 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు సూచించింది.
TG EAPCET లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు
రంగరాజన్ ను పోన్ లో పరామర్శించిన వైయస్ జగన్
మే 01 నుంచి హైదరాబాద్ లో మిస్ యూనివర్స్ పోటీలు
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ పాఠ్య పుస్తకాలను రంగుల పేజీలలో ముద్రించనున్న బోర్డ్.
ANDHRA PRADESH NEWS
విజయవాడ హైదరాబాద్ మధ్య నడిచే బస్సులలో టికెట్లకు ఆర్టీసీ రాయితీ ప్రకటించింది
నేటి నుండి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని గుంటూరులో వైఎస్ జగన్ డిమాండ్
కోళ్లు, కోడిగుడ్ల రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు బర్డ్ ఫ్లూ ఇంకా నిర్ధారణ కాలేదని ప్రభుత్వ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం లో బూతులతో విరుచుకుపడ్డ టిటిడి బోర్డు సభ్యుడుపై విజిలెన్స్ విచారణకు ఆదేశం.
NATIONAL NEWS
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భారత్ వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ ‘2023 YR4’
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా జ్ఞానేశ్వర్ కుమార్ భాద్యతలు స్వీకారం.
CBSE 10, 12 తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం. 2026 నుండి అమలయ్యే అవకాశం.
మూడహ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పై ఎలాంటి సాక్ష్యాలు లేవని ప్రకటించిన లోక యుక్త.
టీనేజ్ లవ్ హక్కును కాపాడే చట్టం రావాలి. ఢిల్లీ హైకోర్టు
INTERNATIONAL NEWS
ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎందుకు సహాయం చేయాలి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన.
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఉక్రెయిన్ కారణమని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
రాజకీయ కారణాల వలన సునీతా విలియన్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. మస్క్
BUSINESS NEWS
24 క్యారెట్ ల తులం బంగారం 89,400/- రూపాయాలకు చేరింది.
భారత్ లో అత్యంత విలువైన కంపెనీ గా రిలయన్స్ – హురూన్ నివేదిక
SPORTS NEWS
Champions trophy తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై కివీస్ ఘనవిజయం
Champions trophy లో నేడు భారత్ – బంగ్లాదేశ్ మద్య మ్యాచ్
ఐసీసీ వన్డే ర్యాంకింగులలో శుభమన్ గిల్ మొదటి స్థానంలో నిలిచాడు.
WPL లో యూపీ వారియర్స్ పై డిల్లీ జట్టు ఘనవిజయం.
EDUCATION & JOBS UPDATES
TG EAPCET 2025 నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నారు.
వాటర్ మార్క్ రూపంలో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలపై QR CODE
యూనియన్ బ్యాంక్ లో 2691 అప్రెంటీస్ ఖాళీలు
- IT JOBS – భారీ వేతనంతో బాసర ట్రిపుల్ ఐటీలో జాబ్స్
- CARE TAKER JOBS – బాసర ట్రిపుల్ ఐటీలో కేర్ టేకర్ జాబ్స్
- IIIT BASARA 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ బాసర ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్