Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు మార్చి 17

చరిత్రలో ఈరోజు మార్చి 17

BIKKI NEWS : చరిత్రలో ఈరోజు మార్చి 17. Today in history march 17th.

Today in history march 17th

సంఘటనలు

1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

జననాలు

1887: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)
1892: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)
1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)
1936: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.
1957: నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)
1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1973: పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు.
1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.

మరణాలు

1945: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)
1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)
1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926