BIKKI NEWS : TODAY IN HISTORY JUNE 21st. చరిత్రలో ఈరోజు జూన్ 21. TODAY IN HISTORY JUNE 21st
దినోత్సవం
- ప్రపంచ యోగా దినోత్సవం
- ప్రపంచ సంగీత దినోత్సవం
- ప్రపంచ హైడ్రోగ్రపీ దినోత్సవం
- ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం
సంఘటనలు
1788: న్యూ హేంప్ షైర్ 9వ అమెరికన్ రాష్ట్రం గా అమెరికా (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
1862: మొదటి సారిగా ఒక భారతీయుడు ‘జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్’ ‘బారిష్టర్ ఎట్ లా’ పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
1948: స్వతంత్ర భారత దేశం గవర్నర్ జనరల్ గా లూయీ మౌంట్ బాటన్ పదవీ విరమణ..
1990: ఇరాన్ లో సంభవించిన భారీ భూకంపం లో 40 వేల మంది మృతి చెందారు.
1991: భారత ప్రధానమంత్రి గా పి.వి.నరసింహారావు నియమితుడైనాడు.
2002: ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
2009: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
2013: భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం యాక్షన్ 3D విడుదలైంది.
2019: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.
జననాలు
1953: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి. (మ.2007)
1932: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000)
1983: ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు.
1996: సూర్య సాయిరాం, భారత దేశానికి చెందిన తెలుగు పౌరుడు.
మరణాలు
1940: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
1992: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, “కరుణశ్రీ” అని ప్రసిద్దులైనారు. (జ.1912)
1999: చంద్రకళ , తెలుగు సినీ నటి (జ.1951)
2001: కే.వి. మహదేవన్, సంగీత దర్శకుడు (జ.1918)
2011: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
2016: గూడ అంజయ్య, జానపద గేయాల రచయిత. (జ.1955)
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్