★ దినోత్సవం
- ప్రపంచ స్కౌట్ దినోత్సవం,
- కవలల దినోత్సవం
- ప్రపంచ ఆలోచన దినం
★ సంఘటనలు
1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
1997 : తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.
★ జననాలు
1732: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)
1866: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949)
1911: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980)
1915: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)
1922: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ మాజీ లోకసభ సభ్యులు. (మ.1996)
1927: శ్రీ రంజని ,పాత తరం తెలుగు సినీ నటి (మ.1974)
1928: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త.”సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ” వ్యవస్థాపకుడు. (మ.2017)
1938: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
1939: కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత.
1966: తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.
1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (మ. 2023)
1989: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.
★ మరణాలు
1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
1922: కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
1944: కస్తూర్భా గాంధీ మరణం.
1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
1992: బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
1994: తాతినేని చలపతిరావు ,సంగీత దర్శకుడు(జ.1920)
1997: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)
1998: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)
2011: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916)
2019: కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949)
2022: దీప్ సిద్ధూ, మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. (జ.1984)
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER