BIKKI NEWS : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 15. Today in history february 15th.
Today in history february 15th
సంఘటనలు
2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
జననాలు
1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
1739 : సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
1922: బొమ్మగాని ధర్మబిక్షం, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ప్రముఖ నాయకులు, స్వాతంత్ర్య సమారయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ యంపీ, గీతపనివారల సంఘం వ్యవస్థాపకులు.(మ.2011).
1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.
1982: మీరా జాస్మిన్ , వివిధ భాషల నటి, జాతీయ అవార్డ్ గ్రహీత.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16- 05- 2025
- SURVEYOR – లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు నోటిఫికేషన్
- Surveyor – త్వరలోనే 5 వేల మంది సర్వేయర్లు – పొంగులేటి
- Free Inter : ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
- DAILY GK BITS IN TELUGU 16th MAY