BIKKI NEWS : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 6. Today in history december 6th
Today in history december 6th
దినోత్సవం
- పౌర రక్షణ దినం.
సంఘటనలు
1992: కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.
జననాలు
1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)
1892: ఆచంట రుక్మిణమ్మ
1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)
1936: సావిత్రి, సినిమా నటి. (మ.1981)[1]
1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి.
1981: నికిత , దక్షిణ భారత సినీ నటి.
1999: నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి
మరణాలు
1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891).
1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్