చరిత్రలో ఈరోజు జూలై 17

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 17th

TODAY IN HISTORY JULY 17th

దినోత్సవం :

  • అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. (International Justice Day)
  • పాఠశాలల భద్రతా దినోత్సవం. (Schools safety day)
  • ప్రపంచ ఎమోజీ రోజు. (World Emoji Day)

సంఘటనలు

1976: కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
1985: 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మ కులం వారు మాదిగ కులం వారిపై దాడి చేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగు నీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.

జననాలు

1487: ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు
1876: రోజా జాక్సన్ లుంప్‌ కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో)
1917: దుక్కిపాటి మధుసూదన రావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
1949: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)

మరణాలు

1926: జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు.
1946: మిఖాయిలోవిచ్, విప్లవ వీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు.
1957: ఓగిరాల రామచంద్ర రావు, పాత తరం తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (జ.1905)
1971: మోడక్ అనే పేరు గల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చే జంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)
1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేద శాస్త్రాల పరిరక్షణకు, వేద సారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.
2018: పెండెం జగదీశ్వర్, బాలల కథా రచయిత. (జ.1976)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు