చరిత్రలో ఈరోజు జూలై 14

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 14th

TODAY IN HISTORY JULY 14th

సంఘటనలు

2015 – గోదావరి పుష్కరాల ప్రారంభ దినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.

జననాలు

1794: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)
1857: మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
1860: పూండ్ల రామ కృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
1862: ఫ్లోరెన్స్ బాస్కం, మొట్ట మొదటి పి.హెచ్‌.డి పొందిన అమెరికన్ మహిళ.
1893: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమర యోధుడు, కవి, రచయిత. (మ.1952)
1904: వెంపటి సూర్య నారాయణ, ప్రజా వైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
1918: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
1920: శంకర్‌ రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
1947: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసన సభ మాజీ సభ్యుడు. (మ.2020)
1950: గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త.
1956: తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు.
1959: చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి
1975: పంకజ్ భడౌరియా, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.

మరణాలు

1958: కింగ్ ఫైజల్ II, ఇరాక్ రాజు (జ.1935).
2015: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)
2022: ఇవానా ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. (జ.1949)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు