BIKKI NEWS (JUNE 17) : Today Gold rate hiked. బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగింది. ప్లాటినం ధర కూడా భారీగా పెరిగింది.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 540/- పెరిగి, 1,00,910/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 500/- పెరిగి 92,500/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధర 1000/- రూపాయలు పెరిగి 1,11,000/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,21,000/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల భారీగా 780/- రూపాయలు పెరిగి 35,090/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 86.32/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- RRB JOBS – 6,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం ధర
- RTC JOBS – ఔట్ సోర్సింగ్ 800 కండక్టర్ జాబ్స్
- HPCL JOBS – 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Mossad – మొస్సాద్ కేంద్ర కార్యాలయం పై దాడి