DAILY GK BITS IN TELUGU JUNE 17th
1) మహావీరుడు చనిపోయిన స్థలం ఏది.?
జ : పావాపూరి
2) అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి .?
జ : అట్టడుగున నిరుపేదలకు సహాయం
3) సార్క్ ఉపగ్రహాన్ని ప్రతిపాదించిన దేశం ఏది.?
జ : ఇండియా
4) ఆసియన్ సభ్య దేశాల సంఖ్య.?
జ : ఎంత 10
5) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయిన మొదటి ఆసియా ఖండవాసి ఎవరు.?
జ : యూ థాంట్
6) ఫాదర్స్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ మూడో ఆదివారం
7) సూర్యుని అధ్యయనం కోసం భారత్ మొదలుపెట్టిన మిషన్ పేరు ఏమిటి?
జ : ఆదిత్య ఎల్ వన్
8) జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
9) దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి అణు శక్తి గల జలాంతర్గామి ఏది .?
జ : ఐ ఎన్ ఎస్ అరిహంత్
10) వాతావరణం లోని తేమను కొలిచే పరికరం పేరు ఏమిటి?
జ : హైగ్రో మీటర్
11) క్యాన్సర్ వ్యాధి చికిత్సలు వాడబడే నోబుల్ గ్యాస్ ఏది?
జ : రేడాన్
12) మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు.?
జ : లూయిస్ బ్రౌన్
13) భారతదేశంలో రావత్ భట్టా అను విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్
14) ఎవరిని భారతీయ సిపని మహిళగా గుర్తిస్తారు.*
జ : డాక్టర్ టిస్సి థామస్
15) చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ పేరు ఏమిటి?
జ : విక్రమ్
DAILY GK BITS IN TELUGU JUNE 17th