TODAY CURRRENT AFFAIRSIN TELUGU 17th APRIL 2024

TODAY CURRRENT AFFAIRSIN TELUGU 17th APRIL 2024

1) EPFO వైద్య ఖర్చుల కోసం ఎంత మొత్తం విత్ డ్రా అవకాశం కల్పించింది.?
జ : లక్ష రూపాయలు

2) టైమ్ 100 మంది ప్రభావశీలుర జాబితా 2024లో చోటు పొందిన భారతీయులు ఎవరు.?
జ : అజయ్ బంగా‌, సత్య నాదెళ్ల, అలియా భట్, సాక్షి మాలిక్, దేవ్ పటేల్

3) యూనైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభా ఎంత.?
జ : 144.17 కోట్లు

4) తెలంగాణ లో తాజా గణాంకాల ప్రకారం రాబందుల సంఖ్య ఎంత.?
జ : 33

5) సింగపూర్ ప్రధానమంత్రి మే 15న రాజీనామా చేయనున్నారు. అతని పేరు.?
జ : లీ సేన్ లూంగ్

6) సింగపూర్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
జ : వాంగ్

7) ఆర్యభట్ట అవార్డు ను ఎవరికి అందజేశారు.?
జ : డా. పావులూరి సుబ్బారావు

8) యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే & పోన్ పే వాటా ఎంత శాతం.?
జ : 86%

9) ఐరాస నివేదిక ప్రకారం 2024 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%

10) కృత్రిమ మేధాతో పని చేసే టీవీలను ఏ సంస్థ విడుదల చేసింది.?
జ : శామ్‌‌సంగ్

11) జైపూర్ మ్యూజియం లో ఏ క్రికెటర్ మైనపు విగ్రహం ఆవిష్కరించారు.?
జ : విరాట్ కోహ్లీ

12) 10 వేల టన్నుల ఉల్లిగడ్డలను ఏ దేశానికి ఎగుమతి చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.?
జ : శ్రీలంక

13) కువైట్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : షేక్ అహ్మద్ అబ్దుల్లా

14) ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 17