TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th MARCH 2024

1) నేషనల్ సేఫ్టీ డే ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 04

2) ఏ రాష్ట్ర అసెంబ్లీ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలు కోసం నిర్ణయం తీసుకుంది.?
జ : మణిపూర్

3) Tawi Festival రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్

4) ఢిల్లీ రాష్ట్ర తాజా ఆర్థిక సర్వే ప్రకారం ఢిల్లీ పౌరుల తలసరి ఆదాయం ఎంత.?
జ : 4.61 లక్షలు

5) వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 01

6) వరల్డ్ డిస్‌క్రిమినేషన్ డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 01

7) వరల్డ్ డిస్‌క్రిమినేషన్ డే -2024 థీమ్ ఏమిటి.?
జ : To Protect everyone’s health – Protect everyone’s right

8) యూరెనస్, నెఫ్ట్యూన్ చుట్టూ నూతన ఉపగ్రహాలను ఇటీవల కనిపెట్టారు. దీంతో ఈ గ్రహల నూతన ఉపగ్రహాల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : యూరెనస్ – 28, నెఫ్ట్యూన్ – 16

9) వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నూతన భారత సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సచిన్ జైన్

10) డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి నేపథ్యంలో ఏ దేశం లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.?
జ : పెరూ

11) ప్రపంచ ఎన్జీవో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 27

12) అంతర్జాతీయ టెస్టుల్లో భారత్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్ గి ఎవరు అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

13) బాల్‌కోట్ ఎయిర్ స్ట్రైక్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 26

14) బ్లూమ్‌బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచ కుబేరుడు గా ఎవరు నిలిచారు.?
జ : జెఫ్ బెజోస్

15) భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించనున్నారు.?
జ : పశ్చిమబెంగాల్ (హుగ్లీ నదిలో)

16) జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం 2023లో భారత్ లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 3.1%