Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JANUARY 2024

1) భారత్ కు చెందిన ఏ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడి ప్రపంచ ర్యాంకింగులలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి

2) భారతరత్న అవార్డును కేంద్రం తాజాగా ఎవరికి ప్రకటించింది.?
జ : కర్పూరి ఠాకూర్

3) జాతీయ ఆహర సంస్థ నివేదిక ప్రకారం ఎంతశాతం జనాభా చిరుధాన్యాలపై మరలుతున్నారు.?
జ : 70%

4) అంతర్జాతీయ ‘వుషు’ ఉత్తమ క్రీడాకారిని – 2023 గా నిలిచిన భారత క్రీడాకారిని ఎవరు.?
జ : రోషిబినా దేవి

5) గిడుగు జాతీయ పురష్కారం ఎవరికి అందజేశారు.?
జ : ఎండీ ఖాలీద్

6) ICC ప్రకటించిన ఉత్తమ టీట్వంటీ జట్టు 2023 కు కెప్టెన్ గా ఎవరిని ప్రకటించింది.?
జ : సూర్య కుమార్ యాదవ్

7) ఏ రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.?
జ : మణిపూర్ (బీరెన్ సింగ్ – సీఎం)

8) నాటో లో స్వీడన్ సభ్యత్వానికి ఏ దేశ పార్లమెంట్ అమోదం తెలిపింది.?
జ : తుర్కియో

9) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయంలో ఎంతమందికి భారతరత్న అవార్డు అందజేశారు.?
జ : 6 గురికి

10) గోల్డెన్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : ఆస్ట్రేలియా

11) గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిల్లీలో ప్రదర్శించే తెలంగాణ శకటం పేరు ఏమిటి.?
జ : జయ జయహే తెలంగాణ

12) వీడ్ సైన్స్ సోసైటీ ఆఫ్ అమెరికా (WSSA) అవార్డు కు ఎంపికైన వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : అడుసుమిల్లి నారాయణరావు

13) ICC ప్రకటించిన ఉత్తమ వన్డే జట్టు 2023 కు కెప్టెన్ గా ఎవరిని ప్రకటించింది.?
జ : రోహిత్ శర్మ

14) భారతరత్న అవార్డుకు ఎంపికైన కర్పూరి ఠాకుర్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.?
జ : బీహార్

15) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు.?
జ : పరాక్రమ్ దినోత్సవం

16) గ్రాండ్ ప్రిక్స్ డి ప్రాన్స్ హెన్రీ రెజ్లింగ్ టోర్నీ 2024 లో రవి కుమార్ దహియా ఏ పతకం సాధించాడు.?
జ : కాంస్య పతకం

17) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశానికి మలేరియా రహిత దేశంగా గుర్తింపు ఇచ్చింది.?
జ : రిపబ్లిక్ ఆఫ్ కాబో వర్దే

18) JSW కంపెనీ ఏ రాష్ట్రంతో 40 వేల కోట్లతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వెంచర్ ను ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.?
జ : ఒడిశా