BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th JULY 2024
1) ఆసియాలో మొట్టమొదటి ‘pre clinical network’ ను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : ఫరిదాబాద్
2) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ దాశరధి కృష్ణమాచార్య పురస్కారం 2024ను ప్రకటించింది.?
జ : జూకంటి జగన్నాథం
3) కెనడా – గ్రీన్ ల్యాండ్ దేశాల మధ్య ఏ జల సంధి క్రింద భాగంలో ఒక సూక్ష్మ ఖండాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : డేవిస్ జలసంధి
4) ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించింది.?
జ : కేరళ ప్రభుత్వం
5) కేరళ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న విదేశాంగ కార్యదర్శి ఎవరు.?
జ : కె వాసుకిని
6) గాంధీ మండేలా అవార్డు 2020 ని ఎవరికి ప్రకటించారు.?
జ : రిగోబెర్టా మెంచూ
7) ప్రఖ్యాత ఆస్కార్ లైబ్రరీలో ఏ తమిళ చిత్రం స్క్రీన్ ప్లే కు చోటు దక్కింది.?
జ : పార్కింగ్
8) అమెరికన్ నుండి వెలువడిన నివేదిక ప్రకారం కోవిడ్ కారణంగా 2020లో భారత్ లో ఎన్ని లక్షల మరణాలు అధికంగా సంభవించాయి.?
జ : 11.9 లక్షలు
9) ప్రపంచ హెరిటేజ్ కమిటీ 2024 సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ
10) భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనోలో మార్క్వేజ్
11) యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు లక్ష ఆర్థిక సహాయం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి. ?
జ : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం
12) తాజాగా సౌర వ్యవస్థ వెలుపల 6 ఉపగ్రహాలను కనుగొన్న సంస్థ ఏది.?
జ : నాసా
13) యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ లో పదో దేశంగా చేరిన దేశం ఏది.?
జ : ఐవరీకోస్ట్
14) పీపా ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : అర్జెంటినా